మంత్రుల గ్రూపుల్లో మాయగాళ్లు: వాట్సాప్‌ హ్యాక్‌, సీఎం ఆఫీసు గ్రూపు కూడా ఔట్!

హైదరాబాద్: సాధారణంగా “బాబు.. మీ ఆధార్ అప్డేట్ చేసుకోండి, లేకపోతే బ్యాంక్ అకౌంట్ బంద్ అవుతుంది” అంటే పల్లెటూరి జనం…

హైదరాబాద్‌ రూపురేఖలు మారుతున్నాయ్: 9,292 ఎకరాల పారిశ్రామిక భూములకు ‘మల్టీ జోన్’ మోక్షం !

హైదరాబాద్ మహానగరంలో స్థలం దొరకడమే గగనం అనుకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సంచలనం సృష్టించింది. ఏళ్ల తరబడి “ఉంటే…

పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిన స్మృతి మంధాన పెళ్లి . తండ్రికి గుండెపోటు!

క్రికెట్ ప్రేమికులు, సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన పెళ్లి అనూహ్యంగా…

పుట్టపర్తిలో చంద్రబాబు సంచలనం: ప్రభుత్వాలు చేయలేని పని సత్యసాయి చేశారు!

పుట్టపర్తి గడ్డపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లో 40 ఏళ్ల…

ఐబొమ్మ రవి ‘రాబిన్ హుడ్’ ఏంటి? అసలు గుట్టు విప్పిన బన్నీ వాసు.. ఆ లాజిక్ అదిరింది!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్ సినిమాలను ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ అడ్మిన్ రవి అరెస్ట్…

బడి బయట మృత్యుఘంటికలు! అల్మోరాలో 160 జిలెటిన్ స్టిక్స్ కలకలం.. భారీ కుట్ర?

ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశం ఇప్పటికే ఢిల్లీ పేలుళ్ల అలర్ట్‌తో వణికిపోతుంటే, ఇప్పుడు ఏకంగా ఓ ప్రభుత్వ…

అఖండ 2 ట్రైలర్ టాక్: గూస్‌బంప్స్ గ్యారెంటీనా.. లేక ఫ్యాన్స్‌కి నిరాశేనా?

టాలీవుడ్‌లో ‘మాస్’ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ నటసింహం నందమూరి బాలకృష్ణ. అందులోనూ బోయపాటి శ్రీనుతో సినిమా అంటే ఆ…

బెంగళూరులో ఆసక్తికర పరిణామం: ఒకే వేదికపై జగన్-కేటీఆర్ భేటీ!

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో శనివారం సాయంత్రం ఓ ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్…

శ్రీశైలం వెళ్లి వస్తుండగా విషాదం.. శ్రీకాకుళం రోడ్డు ప్రమాదంలో నలుగురు భక్తుల దుర్మరణం

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు అనంత లోకాలకు వెళ్లిపోయారు.…

హిల్టప్ (HILTP) పేరిట వేల కోట్ల భూమాయ? అసెంబ్లీలో తేల్చుకుందాం రా: హరీశ్ రావు సవాల్!

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న వేల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను కాంగ్రెస్ ప్రభుత్వం “హిల్టప్” (HILTP – Hyderabad Industrial…